Mohammad Siraj | హైదరాబాద్‌కు సిరాజ్.. ‘లోకల్‌బాయ్’కు అభిమానుల ఘన స్వాగతం.. వీడియో
Mohammad Siraj : టీ20 వరల్డ్ కప్ హీరో, భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. లోకల్ బాయ్ అయిన సిరాజ్ మియాకు స్థానిక అభిమానులు ఘన స్వాగతం పలికారు.
Mohammad Siraj : టీ20 వరల్డ్ కప్ హీరో, భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ముంబైలో విక్టరీ పరేడ్.. వాంఖడేలో బీసీసీఐ సత్కారం ముగియడంతో శుక్రవారం సాయంత్రం సొంత నగరమైన హైదరాబాద్‌లో వాలిపోయాడు. లోకల్ బాయ్ అయిన సిరాజ్ మియాకు స్థానిక అభిమానులు ఘన స్వాగతం పలికారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సిరాజ్ దిగగానే అతడిని ఫ్యాన్స్ చుట్టేశారు. వరల్డ్ కప్ విజేతగా తిరిగొచ్చిన సిరాజ్‌తో ఫొటోలు దిగేందుకు పోటీ పడిన అభిమానులు.. ఆ తర్వాత సంబురాల్లో మునిగిపోయారు. అంతేకాదు మెహిదీపట్నం నుంచి ఈద్గహ్ గ్రౌండ్‌లోని సిరాజ్ ఇంటి వరకు భారీగా ర్యాలీ తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Cricket fans welcome Mohammed Siraj on his return to Hyderabad after winning the T20I Cricket World Cup pic.twitter.com/aEzskY51vG
— ANI (@ANI) July 5, 2024
ప్రపంచ కప్ విజేతగా తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన సిరాజ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ స్వాగతం పలికింది. ‘సొంత సిటీకి వచ్చిన మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ వెల్కమ్ చెప్తోంది’ అని ఆరెంజ్ ఆర్మీ పోస్ట్ పెట్టింది. పొట్ఇ వరల్డ్ కప్ కోసం భారత బృందానికి ఎంపికై సిరాజ్ అమెరికా గడ్డపై ఆకట్టుకున్నాడు. అయితే.. లీగ్ దశ తర్వాత కుల్దీప్ యాదవ్ ఎంట్రీతో సిరాజ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
Hyderabad welcomes home its hero, Mohammad Siraj! pic.twitter.com/51t7FaW9Eb
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) July 5, 2024
#Hyderabad—#Cricket fans accorded a grand welcome by hosting a #victory rally for @mdsirajofficial, the #Hyderabadi fast bowler from Sarojini Eye Hospital, #Mehdipatnam to Eidgah Ground.#Siraj was a member of the T20 World Cup winning #Indian cricket team. pic.twitter.com/4t45Pv1duB
— NewsMeter (@NewsMeter_In) July 5, 2024
It’s an absolute honour to meet our honourable PM @narendramodi Ji. 🙏
A moment of pride. Thank you Sir for your kind words and always motivating us. We will continue to work hard to make the India flag fly high. Jai Hind.🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/bWHA0cBs2O
— Mohammed Siraj (@mdsirajofficial) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Reliance | 52 వారాల గరిష్టానికి రిలయన్స్.. ఎం-క్యాప్‌లో మరో రికార్డు..!
- Lubna Jaffery | షర్ట్ పైకెత్తి చెస్ట్ చూపించిన మహిళా మంత్రి..!
- Srisailam | శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

