Lubna Jaffery | షర్ట్ పైకెత్తి చెస్ట్ చూపించిన మహిళా మంత్రి..!
Lubna Jaffery | ఆమె ఒక 40 ఏళ్ల మహిళ. పైగా ఒక దేశానికి మంత్రి కూడా. ఓ ఈవెంట్లో ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఆ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. కానీ ఆ దేశ ప్రధాని జొనాస్ (Jonas) మాత్రం ఆమెను అభినందించారు. నార్వే దేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Lubna Jaffery : ఆమె ఒక 40 ఏళ్ల మహిళ. పైగా ఒక దేశానికి మంత్రి కూడా. ఓ ఈవెంట్లో ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఆ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. కానీ ఆ దేశ ప్రధాని జొనాస్ (Jonas) మాత్రం ఆమెను అభినందించారు. నార్వే దేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకూ ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
నార్వే దేశానికి చెందిన లుబ్నా జాఫెరీ అనే 40 ఏళ్ల మహిళ ఆ దేశంలోని ‘కల్చర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ శాఖ’కు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న నార్వేలో ఓస్లో పేరిట ఓ ప్రైడ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అన్ని జెండర్లకు సంబంధించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో ఆ మహిళా మంత్రికి ‘గే మామ్ 2024’ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు వేదిక మీదకు వచ్చిన ఆమె పురస్కారం అందుకున్న తర్వాత తన షర్ట్‌ను పైకెత్తి వక్షజాలను ప్రదర్శించారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా సరిసమానమే అని చెప్పడమే ఆమె ఉద్దేశమంటూ కొందరు ఆ చర్యను సమర్థిస్తున్నారు.
మహిళ, పైగా మంత్రి అయ్యుండి లుబ్నా ఇలా చేయడం పట్ల మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే నార్వే ప్రధాని జోనస్ ఆమెను అభినందించారు. లుబ్నా చేసింది నిజంగా సాహసోపేతమైన పని అని కొనియాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

