Kasturipalli | చేపల వేటకు వెళ్లి కుంటలో పడిన చిన్నారులు.. కాపాడబోయిన మహిళ సైతం మృతి..!
Kasturipalli : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి (Kasturipalli)లో నీటి కుంటలో పడి ముగ్గురు మరణించారు. స్థానికంగా ఉన్న నీటి కుంటలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయారు
Kasturipalli : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి (Kasturipalli)లో నీటి కుంటలో పడి ముగ్గురు మరణించారు. స్థానికంగా ఉన్న నీటి కుంటలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయారు. ఆ పిల్లలను కాపాడే క్రమంలో నీటి ఉద్ధృతికి మహిళ కూడా ప్రాణాలు విడిచింది.
ఈ దుర్ఘటనలో మరణించిన వారిని బీహార్‌కు చెందిన ఉమాదేవి మాంజి(32), కిరాని కుమార్(13), బిరాన్ మాంజీ(6)గా గుర్తించారు. 5 నెలల క్రితం వీరి కుటుంబాలు బతుకుదెరువు కోసం బిహార్ నుంచి సిద్ధిపేటకు వలస వచ్చాయి. ఈ ముగ్గురి మృతితో వారి రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

