IND vs AFG | భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. షమీ, బుమ్రా ఇద్దరూ ఆఫ్ఘన్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో
IND vs AFG | భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ జట్టును పేసర్ మొహమ్మద్ షమీ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. మూడో ఓవర్ వేసిన అతను చివరి బంతికి మొహమ్మద్ షెహజాద్ (0)ను డకౌట్ చేశాడు.
IND vs AFG | టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన ఓపెనర్లిద్దరినీ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు పెవిలియన్ చేర్చారు. కరీమ్ జనత్ బౌలింగ్‌లో రోహిత్ (74) అవుటైన కాసేపటికే 17వ ఓవర్లో కేఎల్ రాహుల్ (69)
IND vs AFG | ఆఫ్ఘన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కోల్పోకుండా 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ పార్టనర్‌షిప్‌ను కరీమ్ జనత్ విడదీశాడు.
IND vs AFG | టీమిండియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పాక్, న్యూజిల్యాండ్ చేతిల్లో పరాభవాల తర్వాత మిగతా మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలుపొందాల్సిన పరిస్థితిలో భారత్ ఉంది.
IND vs AFG | ఇది కదా ప్రతి భారత అభిమానీ కోరుకుంది. పాక్, న్యూజిల్యాండ్ చేతిలో ఘోర పరాభవాల తర్వాత టీమిండియా జూలువిదిల్చింది. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత ఓపెనర్లు చెలరేగుతున్నారు.
IND vs AFG | క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే తమకంటూ పేరు సంపాదించుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై టీమిండియా ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు
SCO vs NZ | అసలు కివీస్ ఆడుతోంది పసికూన జట్టుతోనేనా? అనేలా స్కాట్లాండ్ పోరాడింది. తొలుత బౌలింగ్‌లో రాణించిన ఈ జట్టు న్యూజిల్యాండ్‌ను కట్టడి చేసేలానే కనిపించింది.
SCO vs NZ | పసికూన స్కాట్లాండ్పై పటిష్ట న్యూజిల్యాండ్ ఆధిపత్యం కనబరుస్తోంది. కొన్ని సందర్భాల్లో ముందడుగు వేసినట్లు స్కాట్లాండ్ కనిపించినా.. కివీస్ పుంజుకుంది.
SCO vs NZ | న్యూజిల్యాండ్ ఓపెనర్ గప్తిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టును నిలబెట్టిన అతను భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో మెక్లాయిడ్కు క్యాచ్ ఇచ్చాడు.
SCO vs NZ | వెటరన్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్తిల్ (58 నాటౌట్) విజృంభిస్తున్నాడు. పసికూన స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీలతో విరుచుపడుతున్నాడు.