అబుధాబి: టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన ఓపెనర్లిద్దరినీ ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు పెవిలియన్ చేర్చారు. కరీమ్ జనత్ బౌలింగ్లో రోహిత్ (74) అవుటైన కాసేపటికే 17వ ఓవర్లో కేఎల్ రాహుల్ (69)ను గుల్బాదిన్ బౌల్డ్ చేశాడు. రాహుల్ అవుటైన తర్వాత పాండ్యా క్రీజులోకి వచ్చాడు.
అదే ఓవర్ చివరి రెండు బంతులకు పంత్ రెండు సిక్సర్లు బాదాడు. పాండ్యా కూడా వచ్చీ రావడంతోనే బౌండరీ బాదాడు.