Abhishek Sharma : మూడు టీ20ల సిరీస్‌లో దంచేస్తున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఉగ్రరూపాన్ని చూపించాడు. మూడో టీ20లో అఫ్గనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ మెరుపు అర్ధ శతకం సాధించాడీ హిట్టర్.
IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే గెలుపొందిన భారత్ వైట్‌వాష్‌పై కన్నేసింది. అయితే.. అయ్యర్ సేన తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.
IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌లో జోరు చూపిస్తున్న భారత్.. వరసగా రెండో మ్యాచ్‌లోనూ అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో నితీశ్ రెడ్డి(3-35) బంతితో రాణించగా.. ఆపై ఓపెనర్లు అభిషేక్ శర్మ(39) సంజూ శాంసన్(
IND vs AFG : అభిషేక్ శర్మ(82), ఇషాన్ కిషన్(42)ల మెరుపులతో అలవోకగా గెలుపొందిన టీమిండియా అదిరే ఆటతో కాబూలీలకు చెక్ పెట్టాలనుకుంటోంది. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు.
IND vs AFG : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత జట్టు జయభేరి మోగించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో అర్ష్‌దీప్ సింగ్(3-19) ధాటికి కాబూలీ బ్యాటర్లు చేతులెత్తేయగా.. స్వల్ప ఛేదనలో ఓపెనర
IND vs AFG : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ కాసేపట్లో మొదలవ్వనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs AFG : మూడో వన్డేలోనూ భారత జట్టకు భారీ విజయం దక్కింది. నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలనుకున్న అఫ్గనిస్థాన్ ఆశల్ని ప్రసిధ్ కృష్ణ(5-23), యశస్వీ జైస్వాల్(110 నాటౌట్) ఆవిరి చేశారు.
IND vs AFG : నామమాత్రమైన మూడో వన్డేలో భారత జట్టు(Team India) ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించింది. బ్యాటర్ ఒక్క రన్ కూడా తీయకముందే టీమిండియా స్కోర్ 5 ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంద కదా.
IND vs AFG : తొలి రెండు వన్డేల్లో తేలిపోయిన అఫ్గనిస్థాన్ బ్యాటర్లు మూడో మ్యాచ్‌లోనూ తడబడ్డారు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా హష్మతుల్లా షాహిదీ(102 ) ఒంటరి పోరాటంతో జట్టను ఆదుకున్నాడు.
Prasidh Krishna: ప్రసిద్ధ కృష్ణ సూపర్ షో కనబరిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వరుసగా వికెట్లను తీశాడు. కేవలం 5 ఓవర్లలో ఆరు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంట్లో మూడు క్�
గాయం నుంచి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ హర్షిత్ రాణా(Harshit Rana) అఫ్ఘనిస్తాన్‌తో చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం భారత జట్టులో చేరాడు.
IND vs AFG | ఇండియా నిర్దేశించిన 403 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్తాన్ 71 రెండో వికెట్ కోల్పోయింది. 13.1 ఓవర్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్(21) ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
IND vs AFG | ఆఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. శుభ్‌మన్ గిల్ 110 బంతుల్లో (154 ) పరుగులు చేసి నంగేలియా బౌలింగ్‌లో ఖరోటికి సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో.. భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ వచ్చేశాడు. ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్�