AUSvIND: రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోగా.. ఆసీస్ స్పీడ్‌స్టర్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ఇండియాను దెబ్బతీశాడు. ప్రస్తుతం ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 141 రన్స్ చేసింది.
Rishabh Pant: 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు రిషబ్ పంత్. అయితే ఆ ఊపులోనే మరో భారీ షాట్ కొట్టబోయి 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 129 రన్స్ ఆధిక్యంలో ఉన్నది.
Yashasvi Jaiswal: ఆసీస్‌పై అటాక్‌కు దిగాడు జైస్వాల్. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే నాలుగు బౌండరీలు కొట్టాడు. స్టార్క్ వేసిన ఆ ఓవర్లో జైస్వాల్ పవర్ స్ట్రోక్స్‌తో రెచ్చిపోయాడు.
AUSvIND: ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో భారత్‌కు నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
Jasprit Bumrah: బుమ్రా గాయపడినట్లు తెలుస్తోంది. సిడ్నీ టస్టు రెండో రోజు ఆట నుంచి అతను తప్పుకున్నాడు. లంచ్ తర్వాత ఓ ఓవర్ వేసిన బుమ్రా.. ఆ తర్వాత కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించి వెళ్లిపోయాడు. స్కానింగ్‌కు వ�
అందరూ ఊహించినట్లుగానే భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మకు ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో చోటు దక్కలేదు. ఆయా వార్తా సంస్థల కథనాలకు బలం చేకూరుస్తూ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ విడుదల చేసిన 15 మందితో కూడిన జ
Rishabh Pant | ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు దూరంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో టీమిండియా రోహిత్ లేకుండానే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగింది. ఇక రోహిత్ తీస�
Virat Kohli | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరోసారి టాప్ ఆర్�
టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ మరోసారి మెల్బోర్న్ టెస్టును గుర్తుచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా (Sydney Test) జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు.
IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు తేలిపోతున్నారు. నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టులో మరోసారి టాప్ ఆర్డర్ విఫలమైంది. కీలకమైన మ్యాచ్‌కు కెప్టెన
Sydney Test | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా వెనుకపడింది. ఈ క్రమంలో ఈ టెస్టులో గెలిచి సిర�
IND Vs AUS Playing 11 | బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరుగనున్నది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ టెస్టును సైతం గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపో�
Rishabh Pant: రిషబ్ పంత్.. సిడ్నీలో ఆడేది డౌట్‌గా ఉంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. మెల్బోర్న్ లో నిర్లక్ష్యంగా ఆడి ఔటైన తీరును టీం మేనేజ్మెంట్ తీవ్రంగా తప్పుపట్టింది. పంత్ స్థానంలో జు�