వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వనపర్తి జిల్లా పెద్దమందడి జడ్పీహెచ్ఎస్లో తొమ్మిది మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గురువారం కలెక్టర్ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలో 9మంది ఉపాధ్యాయులు గైర్హాజర్ కావడంతో హెచ్ఎం మంజుల�
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమలకు వెళ్లారన్న అభియోగాలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచ�
Nagarkarnool | నిందితులపై కేసు కాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎస్ఐ(Sub inspector) వాసు రామ్ నాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులుపై ఆదివారం సస్పెన్షన్(Suspension) వేటు పడింది.
శాసనసభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమల వెళ్లారన్న కారణంగా పర్యాటకశాఖ కార్పొరేషన్ ఎండీ బీ మనోహర్రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణ
మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక శుక్రవారం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్లోని గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని వెతుకులాడటం ఎందుకు అనుకున్నారో ఏమో.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్పై (Raja Singh) ఉన్న సస్పెన్షన్ను (Suspension) పార్టీ నాయకత్వం ఎత్తివేసింది.