SI Suspended | భూవివాదంలో తలదూర్చి అత్యుత్సాహం చూపించిన చింతపల్లి(Chintapalli) ఎస్ఐ సతీష్ రెడ్డి(SI Satish Reddy)ని సోమవారం ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్(Suspended) చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భ�
MPP Suspended | బీఆర్ఎస్(BRS) పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిల్లాలోని నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి(Gutha Umadevi), ఆమె భర్త ప్రేమ్ చందర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు �
Specially Abled Bride | దివ్యాంగురాలైన వధువును మోయిస్తూ బిల్డింగ్ రెండో అంతస్తుకు వివాహ రిజిస్ట్రేషన్ అధికారి రప్పించాడు. ఆ వధువు దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ అధికారిని సస్పెం
Air India | విమాన ప్రమాదాల నివారణలో లోపాలను గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై చర్యలు చేపట్టింది. ఎయిరిండియా (Air India) ఫ్లైట్ సేఫ్టీ చీఫ్‌ను నెల రోజుల పాటు సస్పెండ్ చేసింది.
UP Schools | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పురుగులతో ఉన్న భోజనం వడ్డించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంబల్ జిల్లా ఆదంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పుర�
Teachers Suspended | స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్‌లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
AAP MP Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఆయన ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వ్యాఖ్యా నించిన ఎంపీ సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ఆ పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర�
దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత (సవరణ) బిల్లు-2023కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వ�
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారాడు. ఏకంగా ఒక విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పక్కా స్కెచ్ వేశాడు. కాని ఎంత పోలీసు అయినా అతడి ఆటలు సాగలేదు. ఆ పోలీసు అధికారి వేసిన ప్లాన్
Dalit woman | దళిత యువతి (Dalit woman)ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంటికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పడేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులుగా తేలింది. దీంతో
ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా డ్యూటీ చేయాలని ఓ కానిస్టేబుల్‌ను పంపితే, అతడు నాలుగేండ్లుగా విధులకు హాజరుకాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేతనం పొందుతూ వివిధ చోట్ల హాలిడే ట్రిప్లతో ఎంజాయ�
Air India Pilot | స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్ చేసింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించి