దళిత, బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం దేశ మాజీ ఉప ప్రధాని జగ�
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా పాలన చేస్తుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని గుడితండా గ�
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుభవజ్ఞులైన డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్చే గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని అ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్ట�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని
త్వరలో జరుగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దివ్యాంగులకు అవకాశం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని భారత దివ్యాంగుల హక్క�
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పరిధిలోని నాగారం బంగ్లా గ్రామానికి చెందిన తోడుసు నాగమల్లు కుమారుడు మణికర్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.60 వేలు మంజూరు కాగా చెక్కును కాంగ్రెస్ మండల నా�
పోరాటాలు తమకు కొత్త కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండలో గల సీతారామచంద స్వామి ఆలయ కమిటీని సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ పెద్దల సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు.
అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు, ఐక్యత, సోదర భావం పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్�
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గుండెపంగు రమేశ్‌కు జాతీయ పురస్కారం లభించింది. సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
నాడు నీళ్ల కోసం పోరాటం మొదలైంది సూర్యాపేటలోనేనని పేటకు మళ్లీ నీటి కష్టాలు వస్తాయనుకోలేదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ రచయిత జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉమా మహేశ్వర ఆలయంలో శుక్రవారం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు.