స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు.
వైద్యారోగ్య శాఖలో ఇటీవల కౌన్సెలింగ్ పూర్తి చేసుకొన్న 310 మంది ఫార్మసిస్టులకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలను అందజేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేక రికార్డులను సృష్టించబోతున్నది. ప్రభుత్వరంగంలో దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రిగా అవతరించబోతున్నది.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్‌లో దసరా రోజున ఈ దవాఖానను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దీంతో అధికారులు పనుల్లో మరింత వేగం పెం
సీఎం కేసీఆర్ పటాన్చెరు పర్యటన ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కొల్లూరు డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవంతో పాటు పట్టణంలో సూపర్�
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంగారెడ్డి జిల్లా మొత్తం తెలుసని, మంత్రి హోదాలో పటాన్చెరులో గల్లీగల్లీ తిరిగారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పటాన్చెరులో రూ.200 కోట్లతో నిర్మించే
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
CM KCR | సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు
పటాన్చెరు అంటేనే పారిశ్రామికవాడలు గుర్తుకు వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలున్న చోట అదేస్థాయిలో కాలుష్యం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు పటాన్చెరు ప్రాంతంలో కాలుష
సంగారెడ్డి జిల్లాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం పరిశీలించి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్‌కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పటా�
మనది.. ఆరోగ్య తెలంగాణ అని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పటాన్చెరు పట్టణంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన స్థలాన్ని ఆయన ఎమ్మెల్యే గ�
ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
వరంగల్‌ను హెల్త్‌సిటీగా మార్చేందుకు రూ.1116 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అత్యాధునిక వైద్య సేవలు ఇక ఇక్కడే అ�