Ajit Pawar | లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సోదరి సుప్రియా సూలే (Supriya Sule)పై తన భార్య సునేత్ర పవార్‌ను ప్రత్యర్థిగా నిలబెట్టి తప్పు చేశానని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వ్యాఖ్యానించారు.
Sunetra Pawa | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్ (Sunetra Pawar) రాజ్యసభ ఉప ఎన్నికలకు (Rajya Sabha by elections) ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Supriya Sule | మహారాష్ట్రలోని శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి (Baramati) లోక్‌సభ నియోజకవర్గంలో సుప్రియా సూలే (Supriya Sule)నే గెలుపొందారు.
Sharad Pawar | అధికార బీజేపీ నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఆయన ఎన్న�
రూ.25 వేల కోట్ల సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్ పవార్‌కు సంబంధించి ల�
Pawar- Baramati | తన భార్య సునేత్ర పవార్’ను ‘పవార్ కార్డు’ మీద గెలిపించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇచ్చిన పిలుపును శరద్ పవార్ తోసిపుచ్చారు. సునేత్ర ‘ఔట్ సైడ్ పవార్’ అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.
మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.
Ajit Pawar | రానున్న లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections) మహారాష్ట్రలో రసవత్తరంగా మారనున్నాయి. ముఖ్యంగా బారామతి (Baramati) లో పవార్ కుటుంబం ( Pawar family) మధ్య గట్టి పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.