Pawar- Baramati | తన భార్య సునేత్ర పవార్’ను ‘పవార్ కార్డు’ మీద గెలిపించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇచ్చిన పిలుపును శరద్ పవార్ తోసిపుచ్చారు. సునేత్ర ‘ఔట్ సైడ్ పవార్’ అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.
మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.
Ajit Pawar | రానున్న లోక్సభ ఎన్నికలు (Lok Sabha elections) మహారాష్ట్రలో రసవత్తరంగా మారనున్నాయి. ముఖ్యంగా బారామతి (Baramati) లో పవార్ కుటుంబం ( Pawar family) మధ్య గట్టి పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.