రంజిత్ జయకోడి దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ లవ్ ట్రాక్ నేపథ్యంలో తెరకెక్కిన మైఖేల్ (Michael) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. సందీప్ కిషన్ (Sundeep Kishan) కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా ని�
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే. మరీ ముఖ్యంగా రెండు మూడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటిస్తే ఆ రూమర్స్ మితిమీరిపోతుంటాయి. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుంటాయి.
ఫిబ్రవరి 3న మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా స్టార్ హీరో విజయ్ (Vijay)ను కలిశాడు సందీప్ కిషన్.
‘నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రం. ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో తెరకెక్కింది. యూనివర్సల్ కథాంశమిది. ప్రతి ఒక్కరికి చేరువవుతుంది’ అన్నారు సందీప్‌కిషన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైఖేల్'.
రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రంజిత్ జయకోడి మీడియాతో చిట్ చాట్ చేశాడు. మైఖేల్ విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'బీరువా', 'ఏ1 ఎక్స్‌ప్రెస్' వంటి పలు సినిమాలు
ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇటీవలే మైఖేల్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించ�
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఏన్నో ఏళ్ళ నుండి సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్ హీరోగా గుర్తింపు పొందలేకపోతున్నాడు. కథాబలమున్న సినిమాలు చేస్తున్నా.. రిలీజ్ టైం బాగాలేకో, అవుట పుట్ సరిగ్గా లేకపోవ�
ఆది సాయికుమార్, రియా జంటగా రూపొందిన చిత్రం ‘టాప్‌గేర్'. కె.శశికాంత్ దర్శకుడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంలో కేవీ శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) మైఖేల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నీవుంటే చాలా సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్.
గత కొంత కాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సందీప్‌కు ‘A1 ఎక్స్‌ప్రెస్’ కాస్త ఊరటనిచ్చింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సందీప్ ఈ సినిమాతో సక్సెస్ అయ్యాడు.
సందీప్‌కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్'. రంజిత్ జయకొడి దర్శకుడు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలిపాట ‘నువ్వుంటే చాలు’ ఈ
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌషిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మైఖేల్'. 80వ దశకంలో సాగే కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకొడి రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భా