టాప్‌గేర్ విజయం సాధించాలి
ఆది సాయికుమార్, రియా జంటగా రూపొందిన చిత్రం ‘టాప్‌గేర్'. కె.శశికాంత్ దర్శకుడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంలో కేవీ శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆది సాయికుమార్, రియా జంటగా రూపొందిన చిత్రం ‘టాప్‌గేర్’. కె.శశికాంత్ దర్శకుడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంలో కేవీ శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు హీరో సందీప్ కిషన్, సాయికుమార్, బెక్కెం వేణుగోపాల్, యన్.శంకర్, దామోదర్ ప్రసాద్, అనిల్ సుంకర, రాధామోహన్ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సందీప్‌కిషన్, సాయికుమార్లు సంయుక్తంగా ఈ చిత్రం బిగ్ టికెట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ‘మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ఆది కెరీర్‌కు బిగ్‌బ్రేక్ అవుతుందనే నమ్మకం వుంది. నిర్మాత శ్రీధర్ రెడ్డి, దర్శకుడు శశికాంత్‌కు కూడా ఈ చిత్రం మంచిపేరును తీసుకరావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. యన్.శంకర్ మాట్లాడుతూ ‘ కథతో పాటు మంచి పాటలు, నేపథ్య సంగీతం కూడా కుదిరాయి. ఈ చిత్రంలో ఆది కొత్తగా చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎక్కడా ఆగకుండా టాప్‌గేర్‌లో వెళ్లాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

