ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మూడోవ్యక్తి గురించి చర్చించుకోవడం సహజమే!
ఆ పరోక్ష వ్యక్తి వ్యక్తిత్వం, వ్యవహారశైలి ఆధారంగా ఆ చర్చ కొనసాగుతుంది. అనిల్, కుమార్ల సంభాషణలో రామూ ప్రస్తావన వచ్చింది. తాను పట్�
చటుక్కున చూస్తే పెయింటింగ్‌లా, ఇంకాస్త గమనిస్తే పుస్తకంలా కనిపించే క్లచ్ ఇది. ఒలింపియా లీ ట్యాన్ సంస్థ తయారు చేసిన ఈ చిత్రపైన పర్సును ‘కేఫ్ అండ్ క్రాయిసెంట్ క్లచ్'గా పిలుస్తున్నారు.
కొందరికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. విజయవంతంగా పూర్తిచేయలేరు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక.. శత్రువుల ముందు అభాసుపాలు అవుతారు. అలాంటి సందర్భాల్లో ‘నగెవాళ్ల ముందర జారిపడ్డట్టు’ అనే సామెతను ఉపయోగిస్త�
సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. కారణం.. అనుభవ రాహిత్యం. దీనివల్ల నలుగురిలో అభాసుపాలవుతుంటారు. అలాంటివారిని ఉద్దేశించిన సామెత ‘అయింది అటకల.. కానిది కడవల పెట్టుడు’. ఏ పనీ చేయకుండానే.. ఇల్లు ఎలా గడుస్తుందో తెల
నిత్య జీవితంలో ఎంతోమంది తారసపడుతుంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతారు. అందులోనూ మతిమరుపు మనుషులను ఓ పట్టాన మరిచిపోలేం. అలాంటివారిని ఉద్దేశించిన సామెతే.. ‘ఉషికెల ఉంగురం పెట్టి పప్�
కొందరంతే! ముందూ వెనుకా చూడరు. మంచీ చెడూ ఆలోచించరు. తాము అనుకున్నదే నిజమని నమ్ముతారు. ప్రతీ విషయంలోనూ ఆగమాగం అవుతారు. ఇలా నిలకడ లేని ప్రవర్తన కలిగినవారిని ఉద్దేశించి చెప్పిన సామెతే ‘ఆగమాగం అల్లుడు అత్త మెడ
‘వానిదంతా ఒజ్జల పుచ్చకాయ యవ్వారం! చెప్పుడే కానీ.. చేసుడుండదు’ అంటుంటారు. ఈ పదబంధంలో ‘ఒజ్జల పుచ్చకాయ’ అనేది పాతకాలపు మాట. జానపదుల స్వచ్ఛమైన పలుకుబడి. ఇందులో ‘ఒజ్జ’ అంటే గురువు. ఈ పదబంధం ఎలా పుట్టిందంటే.. పూర�
ఓ విషయాన్ని పదిమంది చెప్పినా వినకుండా.. మొండి పట్టుదలతో అర్థంలేని ప్రయత్నాలు చేయడాన్నే ‘కాకి దంత పరీక్ష/కాకి పళ్ల పరీక్ష’ అంటారు. లోకజ్ఞానం బొత్తిగాలేని ఓ అనుమానపు పెద్దమనిషికి ఓసారి కాకికి ఎన్ని పళ్లున