అర్థ వివ
ఎడ్ల సాయంతో బావి నుంచి నీటిని పైకి తోడే వ్యవస్థ (మోటబావి కాడ ఎడ్లతో కలిసి తిరిగితే.. పెయ్యంతా నొప్పులే!)
మోటదార్లు/ మోటబార్లు = ఎడ్ల సాయంతో బావి నుంచి నీటిని పైకి తోడే వ్యవస్థ
(మోటబావి కాడ ఎడ్లతో కలిసి తిరిగితే.. పెయ్యంతా నొప్పులే!)
తోసు పోకుండా = తప్పులు లేకుండా (ఏదైనా పనిలో, మాట్లాడటంలో, రాయడంలో తప్పులు లేకుండా చేస్తే
తోసు పోకుండా చేస్తడు అంటారు)
అమాన్ కల్లు = కల్లు డిపోల కోసమే ప్రత్యేకంగా గీసే కల్లు (అడవుల్లో గీసే అమాన్ కల్లు ఊర్లో అమ్మొద్దని ఊరిపెద్ద సాటింపు
వేయించిండట)
పాషాణుడు = కఠిన హృదయం కలిగిన వాడు, కఠినుడు (నల్లసరుపు బండకైనా ఆయింత
చెమట పడ్తది. వాడి గుండెకు చెమ్మకూడా రాదు. సచ్చే పాషాణుడు)
తుడ్డుగాడు = ఉపయోగం లేనోడు, చెత్తవెధవ (పొద్దస్తమానం గానితోనే తిరుగుతున్నవ్. నిన్ను కూడా ఆ తుడ్డుగానితో పోల్చుతరు. జర వాడి సోపతికి పోకు బిడ్డా)
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
- Tags
- Palukubadulu
- Sunday news
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

