అర్థ వివరణ
విజయ్గాడెంత అంశమంతుడ్రా.. మన్తో గోళీకాయలాడినోడు ఇప్పుడేకంగా సైన్మా పిల్లనే పెండ్లి జేసుకుండు. సుడంటే వాన్దేరా మావా!
1. అంశమంతుడు = అదృష్టవంతుడు (విజయ్గాడెంత అంశమంతుడ్రా.. మన్తో గోళీకాయలాడినోడు ఇప్పుడేకంగా సైన్మా పిల్లనే పెండ్లి జేసుకుండు. సుడంటే వాన్దేరా మావా!)
2. ఒమ్ముడు = ఒదగడం, సరిపోవడం, కుదరడం (నీ ముక్కెర ముక్కుకెంత చక్కగా ఒమ్మింది.
దిష్టి దీయించుకో బిడ్డా..)
3. అక్కెర = అవసరం (అక్కెర (అక్కర)కు రాని చుట్టము, అక్కెరకు రాని దోస్తానా ఎందుకు?
4. రెక్కలు సల్లగుండుడు = ఆరోగ్యంగా ఉండటం (నా రెక్కలు సల్లగుంటే.. నీ లచ్చ రూపాయల బాకీ పెద్దలెక్క గాదు. ఒంట్ల బాలేకనే డబ్బు కడ్తలేను)
5. చెటాకు = 50 గ్రాములు (ఒంటిమీద చెటాకు కండలేదు.. ఎందుకట్ల ఒర్లుతున్నవ్? గుద్దితే.. మూతి గులాబ్‌జామ్ అయితది)
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

