ఒక పదునైన మాట పది దెబ్బలతో సమానం. అందుకే పిల్లలకు మాట్లాడటం నేర్పించమని చెబుతారు జానపదులు. మాట్లాడ నేర్పించడం అంటే.. ‘అమ్మా.. ఆవు, ఇల్లు.. ఈగ’ కాదు. సమాజం గురించి నేర్పించడం. తెలివిగా వ్యహరించేలా, నలుగురినీ మ�
ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ, తెలివితో వ్యవహరిస్తే.. ఏ పనైనా సులువేనని అనుభవపూర్వకంగా చెప్పారు మన పెద్దలు. ఇకమతు లేనోన్ని ఇగురం ఉన్నోనితో పోల్చుతూ నాడు జానపదులు చెప్పిన సామెత ఇది.
‘మాకు ఉన్నది ఇద్దరే పిల్లలు. చిన్నది కూడా ఈడుకొచ్చింది. మీకెలాగూ ఇద్దరే కాబట్టి ఒకేసారి ఒకే రోజున కుండమార్పిడి పెండ్లి జేత్తం. అట్లయితనే మాకు కుదుర్తది. లేకపోతే మీ ఇష్టం’ అటుంటారు పెండ్లి సంబంధాలు మాట్ల�
పూర్వం నుంచీ అల్లుడంటే అపార గౌరవం, ఎంతో మర్యాద. మన ఆడబిడ్డను ఇస్తాం కాబట్టి, ‘ఇంటికొచ్చిన అల్లుణ్ని సరిగ్గా చూసుకోకపోతే.. రేపు కూతుర్ని ఏమైనా అంటడేమో అనే భయం.
తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటుడు చంద్రమోహన్. కథానాయకుడిగా, సహనటుడిగా, కమెడియన్గా ఆయన పోషించని పాత్ర లేదు. ఆయన పండించని రసం లేదు. ‘మరికాస్త ఎత్తు ఉండి ఉంటే మమ్మల్ని కొట్టేస�
తినకూడనివో/ బాగా ఇష్టమైనవో ఆబగా తిని ఇబ్బందులు పడేవారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొన్నిప్రాంతాల్లో రేగుపండ్లను ‘ర్యాలెకాయలు’ అని అంటారు. ఈ పండ్లను నక్కలు ఇష్టంగా తింటాయి. విసర్జించేటప్పుడు మాత్ర�
పెద్దవాళ్లే ట్రెక్కింగ్ అంటే భయపడిపోతారు. కానీ ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బాల ట్రెక్కీగా రికార్డు సృష్టించాడు తెలంగాణ బుడుతడు.. విరాట్ చంద్ర. ఎనిమిదేండ్ల ఈ చిచ్చరపిడు