Methuku Anand | మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షలు ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
Methuku Anand | వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ( Financial Assistance ) అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు ( Methuku Anand) డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.
ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల ఫిట్నెస్పై కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 25 లక్షలు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మరో రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా భరించాలని కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

