వాడిదంతా కాకిపళ్ల పరీక్ష
ఓ విషయాన్ని పదిమంది చెప్పినా వినకుండా.. మొండి పట్టుదలతో అర్థంలేని ప్రయత్నాలు చేయడాన్నే ‘కాకి దంత పరీక్ష/కాకి పళ్ల పరీక్ష’ అంటారు. లోకజ్ఞానం బొత్తిగాలేని ఓ అనుమానపు పెద్దమనిషికి ఓసారి కాకికి ఎన్ని పళ్లున్నాయో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది.
ఓ విషయాన్ని పదిమంది చెప్పినా వినకుండా.. మొండి పట్టుదలతో అర్థంలేని ప్రయత్నాలు చేయడాన్నే ‘కాకి దంత పరీక్ష/కాకి పళ్ల పరీక్ష’ అంటారు. లోకజ్ఞానం బొత్తిగాలేని ఓ అనుమానపు పెద్దమనిషికి ఓసారి కాకికి ఎన్ని పళ్లున్నాయో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా కాకుల వేట ప్రారంభించాడు. ఈ విషయం తెలిసి, కొందరు పెద్ద మనుషులు ‘కాకికి పళ్లు ఉండవు. తన పదునైన ముక్కుతోనే ఆహారాన్ని చీల్చుతుంది’ అని సర్దిచెప్పారు.
ప్రయత్నాన్ని విరమించుకోమంటూ సలహా ఇచ్చారు. అయినా వినకుండా ‘కాకికి పళ్లు ఉండకపోతాయా?’ అనే అనుమానంతో ఏండ్లకు ఏండ్లు శ్రమించి ఓ కాకిని పట్టుకొన్నాడు. తీరా చూస్తే.. పళ్లు లేవనే తేలింది. అప్పటివరకూ అతను పడిన కష్టమంతా వృథా అయింది. ఇలా నలుగురూ చెప్పిన మాట వినకుండా చేసే ఏ పనైనా ‘కాకి పళ్ల పరీక్ష’ కిందికే వస్తుంది.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
- Tags
- Palukubadulu
- Sunday news
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

