మన తిక్క శంకరయ్య ఒకపారి పొరుగూరికి వోయిండు. ఆడ ఆ ఊరి పటేలు ఇంట్ల లగ్గమైతంది. ఈడు కూడా సుట్టాలతోని తాగుకుంట, తినుకుంట మస్తు కుషీగున్నడు. అచ్చినోళ్లందరికీ ఒగలకొగలకు మాటలు గలిశినయి. అంతట్లకే మానోడు లేసి.. “నే�
‘నువ్ ఈ ఇంట్ల ఉన్నంత కాలం మేం జెప్పినట్లె చెయ్యాలె. ఎన్నిమాటలన్నా.. కొట్టినా, తిట్టినా కుక్కిన పేనులా ఇంట్ల పడుండాలె. కాదని ఎదురు తిరిగితే.. కాట్లో కలిసిపోతవ్' అనే వార్నింగ్లు చిన్నప్పుడు బాగా వినిపించ�
అత్యాశపరులను ఉద్దేశించిన సామెత ‘అగడువడ్డోడు ఐనంవోతే.. ఉన్న బోళ్లన్ని తోమి బోర్లిచ్చిండ్రట’. అగడుపడటం అంటే బాగా ఆకలిమీద ఉండటం.. ఇష్టంగా తినాలని ఆశపడటం. అంతటి ఆశ ఉన్న వ్యక్తి ఐనం (పెండ్లికి) పోతే అప్పటికే.. వ�
కొందరిది కొంచెపు బుద్ధి. తినడానికి కొద్దిగ ఉన్నా చాలు.. తమంత తోపు లేడని మిడిసిపడుతుంటారు. ఇలాంటివారిని ఉద్దేశించిన సామెత ‘గిద్దెడు బియ్యానికి పొంగుడు లావు’. అలాంటివారు తమ పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టప�
ద్వీపరాజ్యంపై విజయంతో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు పులకించిపోయాడు. సర్వ సైన్యాధిపతి చౌండ సేనానితోపాటు యుద్ధ విజయంలో భాగమైన అందరినీ ఘనంగా సత్కరించాడు. ఆ సాయంత్రం మంత్రాంగ నిపుణుల ఆత్మీయ మధువు కార్యక్ర�
ద్వీప రాజ్య రాకుమార్తెలు నారాంబ, పేరాంబ బందీలుగా అనుమకొండకు పయనమయ్యారు. వెంటే వారి తమ్ముడు జాయప కూడా పల్లకిలోకి ఎక్కాడు. దారిలో తన అసమాన ప్రతిభతో అందరి మన్ననలూ పొందాడు.
డాక్టర్ రామారావు ఎదుట కూర్చున్నాను. ఆయన ఈ సిటీలోనే పెద్ద డాక్టర్. నాకు ఆయనతో పూర్వపరిచయం ఉంది.
“అసలు నాకేమైంది డాక్టర్? ఎందుకు నాకు ఆకలి వేయదు. నిద్ర రాదు! ఎప్పుడూ ఏవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడుతాయ�
ఎన్ని విషాదాల్ని నిశ్శబ్దంగా మోసిందో శ్మశానం? మోడుబారిన మహా వృక్షంలా కుంగిపోయింది. ఎందరి కన్నీళ్లను గొంతులో నింపుకొందో ఈ మరుభూమి? ఆ గుండెకోతలకు సాక్ష్యంగా బీటలు వారిపోయింది. పేగు కాలుతున్న వాసన అలవాటు చ