ఏ ఆహారాన్ని కూడా మనం అతిగా తినరాదు. అతిగా తినడం వల్ల ఔషధం కూడా విషంగా మారుతుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు.
అందానికే కాదు.. ఆరోగ్యం కోసం కూడా ఇప్పుడు చాలామంది ‘బార్లీ టీ’ని ఆశ్రయిస్తున్నారు. కాల్చిన బార్లీ గింజలతో తయారయ్యే ఈ కషాయంతో.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. ఎర్లీ మార్నింగే బార్లీ టీ తాగుతూ.. అందాన�
తీపి అధికంగా తినడం అన్నది శరీరానికి చేదు చేసే విషయం అని చాలా రోజుల నుంచీ మనకు తెలిసిందే. అయితే తరచూ చక్కెరలు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికం అవుతాయని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్�
మధుమేహం బాధితులు శరీరంలోని షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం అవసరం. దీని కోసం తరుచూ సూదితో గుచ్చుకొని శరీరాన్ని గాయపర్చుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఇలాంటి బాధలేకుండా సూదితో పనిల
దేశంలో చక్కెర ధరలు పెరగనున్నాయి. 2024-25 సీజన్ ( అక్టోబర్-సెప్టెంబర్)కు సంబంధించి చక్కెర, ఇథనాల్ కనీస విక్రయ ధర (ఎంఎస్పీ) పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో చక్కెర ధర పెరగనుంది.
Microplastics | చిన్నాపెద్ద, ప్యాక్డ్, అన్ప్యాక్డ్ అన్న తేడాలేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Health tips : పాలు ఆరోగ్యానికి మంచివి..! అయితే పాలల్లో ఇలాంటివి కలుపుకోవడంవల్ల ఆరోగ్యానికి మరింత ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పాలలో కలుపగూడని ఆ పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..
మరోసారి ధరలు పెంచడానికి సిద్ధమైంది బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్. ముడి సరుకుల ధరలతోపాటు కోకా, చక్కెర ధరలు అధికమవడంతో తమ ఉత్పత్తుల ధరల పెంచకతప్పడం లేదని బ్రిటానియా వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ
Health Benefits : దైనందిన జీవితంలో పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు సహా పలు ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వరకూ షుగర్ అనేది ఎన్నో ఆహారాల్లో సహజమైన సింపుల్ కార్బోహైడ్రేట్గా కనిపిస్తుంది.
ప్రపంచంలో దాదాపు 50 శాతం మంది పురుషులు ఎదుర్కొనే బట్టతల సమస్యకు తాము పరిష్కారం గుర్తించామని చెప్తున్నారు బ్రిటన్, పాకిస్థాన్కు చెందిన కొందరు పరిశోధకులు.
చిన్న ఆలోచన ఓ పెద్ద ప్రయోగానికి నాంది పలుకుతుంది. చిన్న అడుగు ఓ విజయానికి దారి చూపుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అలాంటి అడుగే వేసింది. సాటిరాని కులవృత్తిని మేటిగా మార్చుకుని ఆంత్రప్రెన్
సాయంత్ర వేళల్లో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఒబేసిటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, బీవరేజీల్లో ఉండే షుగర్ పరిమాణంపై జాతీయ పోషకాహార సంస్థ స్పష్టమైన సూచనలు చేసింది. ఘన పదార్థాల్లో షుగర్ కంటెంట్ 10 శాతానికి మించకూడదని నిర్దేశించింది.