Baldness | బట్టతలతో బాధపడుతున్నారా.. మీ సమస్యకు చక్కెరతో చెక్!
ప్రపంచంలో దాదాపు 50 శాతం మంది పురుషులు ఎదుర్కొనే బట్టతల సమస్యకు తాము పరిష్కారం గుర్తించామని చెప్తున్నారు బ్రిటన్, పాకిస్థాన్‌కు చెందిన కొందరు పరిశోధకులు.
Baldness | లండన్: ప్రపంచంలో దాదాపు 50 శాతం మంది పురుషులు ఎదుర్కొనే బట్టతల సమస్యకు తాము పరిష్కారం గుర్తించామని చెప్తున్నారు బ్రిటన్, పాకిస్థాన్‌కు చెందిన కొందరు పరిశోధకులు. జీవుల్లో సహజంగా ఉత్పత్తయ్యే 2-డీయాక్సీ-డీ-రిబోస్ అనే జీవుల్లో సహజంగా ఉత్పత్తయ్యే చక్కెర ద్వారా బట్టతలపై వెంట్రుకలు తెప్పించవచ్చని చెప్తున్నారు.
బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, పాకిస్థాన్‌లోని కామ్సాట్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ చక్కెరను గుర్తించారు. ఇది రక్తనాళాల ఏర్పాటుకు దోహదపడుతుందని, వెంట్రుకల కుదుళ్లను పోషించి కొత్త వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడుతుందని వీరు తెలిపారు.
గాయాన్ని మానిపించేందుకు రక్తనాళాన్ని పెంచేందుకు గత ఎనిమిదేండ్లుగా 2-డీయాక్సీ-డీ-రిబోస్ వినియోగంపై ప్రయోగాలు చేస్తున్నామని, అనూహ్యంగా ఇది వెంట్రుకలు పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని తేలిందని చెప్పారు. ఇప్పుడు బట్టతలకు చికిత్సగా ఇస్తున్న మైనాక్సిడిల్ ఇచ్చే ఫలితాలకు సమానంగా దీని ఫలితాలు కూడా ఉన్నాయని తేలిందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- baldness
- bodies
- Study claims
- Sugar
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

