పెదవులపై పంచదారతో రుద్ది కడిగేసిన తరువాత, తేనెను పల్చటి పొరలా రాసుకుని నిద్రపోతే, తెల్లవారే సరికి మృదువుగా తయారవుతాయి. నెయ్యి, కొబ్బరినూనెలాంటి వాటితో రోజూ ఒకసారి సున్నితంగా మర్దన చేస్తే, రక్తప్రసరణ చక్కగా జరిగి పెదవులు గులాబి రంగులోకి మారతాయి.