కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న స్నాక్స్, ఆహార పదార్ధాలను (Health Tips) చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కార్బోహైడ్రేట్స్లో చాలా వరకూ గ్లూటెన్ ఉంటుంది.
న్యూఢిల్లీ: నేటి తరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు.
Timetable | విద్యార్థులకు సమయపాలన ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ విద్యార్థి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటారు. ప్రత్యేకంగా టైంటేబుల్ (Timetable)ను తయారు చేసి దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు.
Covid-19 deaths | చాలా మరణాలు కరోనా వైరస్ వల్ల కాదని, మరో ఇన్ఫెక్షన్ దీనికి కారణమని కొత్త అధ్యయనం సూచిస్తున్నది. కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్లపై చికిత్స పొందిన వారిలో ఎక్కువ శాతం, సెకండరీ బ్యాక
టీనేజర్లతో పాటు పెద్దలు సైతం రోజూ గుప్పెడు వాల్నట్స్ తీసుకుంటే ఏకాగ్రత పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగవుతుందని (Health Tips)స్పానిష్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకొనే భారతీయ విద్యార్థులకు, ఉద్యోగార్థులకు శుభవార్త! ఇంగ్లిష్ టెస్టు(టోఫెల్) రాయడం ఇకపై మరింత సులువు కానున్నది. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించనున్నారు.
హైదరాబాద్లో గృహ విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలలో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది.
ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కా
అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారిని అనారోగ్య సమస్యలు వెంటాడటంతో పాటు వారికి అకాల మరణం ముప్పు 22 శాతం నుంచి 91 శాతం వరకూ పొంచిఉంటుందని తాజా అధ్యయనం (Health Tips )వెల్లడించింది.