Timetable | ఫైటింగ్ కు 3 గంటలు.. చదువుకు 15 నిమిషాలే.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆరేళ్ల బాలుడి దినచర్య
Timetable | విద్యార్థులకు సమయపాలన ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ విద్యార్థి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటారు. ప్రత్యేకంగా టైంటేబుల్ (Timetable)ను తయారు చేసి దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు.
Timetable | విద్యార్థులకు సమయపాలన ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ విద్యార్థి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటారు. ఇందుకోసం కచ్చితంగా సమయపాలన పాటిస్తారు. ప్రత్యేకంగా టైంటేబుల్ (Timetable)ను తయారు చేసి దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అందులో తినేందుకు, ఆటలు, ఫ్రీ టైం, చదువుకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. వారి టైంటేబుల్ లో ఎక్కువ సమయాన్ని చదువుకు కేటాయిస్తుండటం మనం చూశాం.
అయితే ఆరేళ్ల బాలుడి టైం టేబుల్ నెటిజన్లకు నవ్వు తెప్పించేలా ఉంది. లైబా అనే నెటిజన్ ఆరేళ్ల బాలుడి దినచర్యకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఆ బాలుడు 24 గంటల్లో 12 గంటలు నిద్రకు కేటాయించాడు. ఉదయం 9 గంటలకు నిద్ర లేస్తే.. మళ్లీ రాత్రి 9కాగానే బెడ్ ఎక్కేలా నియమ నిబంధన పెట్టుకున్నాడు. లేవగానే అరగంట (9 నుంచి 9:30 వరకు) కాల కృత్యాలకు కేటాయించాడు. 9:30 నుంచి 10 వరకు బ్రేక్ ఫాస్ట్ కు కేటాయించాడు. ఆ తర్వాత ఒక గంట టీవీ చూసేందుకు , మరో మూడు గంటలు ఫైటింగ్ కోసం సమయాన్ని వెచ్చించాడు. అయితే చదువుకునేందుకు మాత్రం 2.30 నుంచి 2.45 గంటల వరకు మాత్రమే రాసుకున్నాడు. అన్నింటికీ అరగంటకు పైనే సమయాన్ని కేటాయించిన ఆ బాలుడు చదువుకునేందుకు మాత్రం 15 నిమిషాలే కేటాయించాడు. ప్రస్తుతం బాలుడి దినచర్యకు సంబంధించిన ఈ ఫొటో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
My 6 year old cousin made this timetable…Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI
— Laiba (@Laiiiibaaaa) June 22, 2023
Also Read..
AliExpress | ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ అయిన పార్శిల్.. ఆశకోల్పోవద్దంటూ టెకీ ట్వీట్
Mumbai Rains | ముంబైలో భారీ వర్షం.. ఎల్లోఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Incense Stick | అయోధ్య రామయ్య కోసం బాహుబలి అగరబత్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

