మీ పిల్లలు అతిగా టీవీ చూస్తున్నారా? పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ వచ్చే ప్రమాదం.. తాజా అధ్యయనం హెచ్చరిక
న్యూఢిల్లీ: నేటి తరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు.
న్యూఢిల్లీ: నేటి తరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. మొబైల్ గేమ్స్, సోషల్‌మీడియాలో మునిగితేలుతున్నారు. శారీరక శ్రమ అస్సలు ఉండటం లేదు. ఇది వారు పెద్దయ్యాక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు. న్యూజిలాండ్‌లో వందలాది మంది పిల్లలపై 1973 నుంచి వారు 45 ఏండ్లు వచ్చేవరకు అధ్యయనం నిర్వహించారు. వాస్తవానికి అప్పట్లో టీవీ సదుపాయాలు తక్కువ. ఈ అధ్యయనాన్ని ఇప్పటికి అన్వయిస్తే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది.
పిల్లల స్క్రీన్ టైమ్‌పై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఈ అధ్యయనం సూచిస్తున్నది. స్ర్కీన్ టైమ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించాలని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్ సిఫారసు చేసింది. అలాగే పిల్లల ఫిజికల్ యాక్టివిటీపైనా దృష్టి సారించాలని పరిశోధకులు చెబుతున్నారు. బడికి లేదా ఇతర పనులకు వెళ్లినప్పుడు వాహనాలకు బదులు కాలినడక వెళ్తే ఉత్తమమని సూచిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

