ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మండల స్థాయి పదో తరగతి విద్యార్థులకు సోషల్ ఫోరం అధ్వర్యంలో టాలెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ బత్తుల ఆశయ్య, కో-కన్వీనర్ శంషొద్దీన్ అన్నారు.
ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులు ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో
Afghanistan | అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.