ఎదులాపురం,డిసెంబర్ 26:రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు.
ట్రామాకేర్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులతో సోమవారం ఆయన మాట్లాడి, ధైర్యం చెప్పారు. ఆయన వెంట సూపరింటెండెంట్ అశోక్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, వైద్యురాలు సైతం సుమలత ఉన్నారు.