ENG vs IRE : ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించింది. తొలిరోజే ఐర్లాండ్‌ను ఆలౌట్ చేసింది. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడు ఐదు వికెట్లతో చెలరేగాడు. జాక్ లీచ్ మూడు, మాధ్యూ పాట్స్ రెండు
న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో అతను భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో 78 సిక్స్‌లతో సౌథీ, ధోనీ సరస�
ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వరల్డ్ నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా నిలిచాడు. నలభై ఏళ్ల వయసులో ఈ స్పీడ్‌స్టర్ ఐసీసీ నంబర్ 1 టెస్టు బౌలర్ అయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్�
న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్‌కు అదరే ఆరంభం లభించింది. మొదటి టెస్టులో 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం నమోదు చేసింది. స్టువార్డ్ బ్రాడ్, �
అది 2007 టీ20 ప్రపంచకప్. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన తొలి పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్. వేదిక సౌతాఫ్రికాలోని డర్బన్. పదిహేనేండ్లు గడుస్తున్నా ఈ మ్యాచ్ తాలూకూ జ్ఞా�
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారి (11) రెండో ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులే చేసిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడత�
పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వరుణుడి కారణంగా శనివారం దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఉన్నంతలో భారత్ అదరగొట్టింది.
2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన పోరులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్‌గా అభిమానులు ప�
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్‌లో. ఇంగ�
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�
ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు చెందిన పబ్ లో మంటలు చెలరేగాయి. ఈస్ట్ మిడ్లాండ్స్ లోని అప్పర్ బ్రాటన్ గ్రామంలో ఉన్న ‘ది టాప్ అండ్ రన్’ పబ్ లో శనివారం తెల్లవారుజామున అగ్రిప్రమాదం జరిగింది. ఈ ఘటనప
Aus vs Eng | క్రికెట్ ప్రపంచంలో భారత్-పాక్ మ్యాచుల తర్వాత అంతటి వైరం కనిపించేది యాషెస్ సిరీస్‌లోనే. అలాంటి సిరీస్‌ను ఈసారి ఇంగ్లండ్ అత్యంత పేలవంగా ప్రారంభించింది.