నగరంలో వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టనపెట్టుకున్నాయి. అభంశుభం తెలియని పసికందును చిదిమేశాయి. ఈ హృదయవిదారకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వి
గ్రేటర్లో 88.5 శాతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు సోమవారం బల్దియా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరంలో 59,745 వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు.
గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న అంబర్పేట...నిన్న షేక్పేట, రాజేంద్రనగర్, నేడు అద్రాస్పల్లి.. ఇలా వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు.
Stray dogs | రాష్ట్రంలో వీధి కుక్కలు( Stray dogs ) స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్(Medchal) జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై(Child) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది.
Girl Attacked By Stray Dogs | ఒక బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Girl Attacked By Stray Dogs) ఆ చిన్నారిని రోడ్డుపై ఈడ్చాయి. గమనించిన ఒక వ్యక్తి కుక్కల బారి నుంచి ఆ బాలికను కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మనుషుల కోసం ఎన్నో శరణాలయాలు ఉన్నాయి. మరి మనిషికి తోడుగా నిలిచిన శునకాలకు? ఢిల్లీకి చెందిన మాళవిక చక్రవర్తి ఆ లక్ష్యంతోనే ‘వాగింగ్ టెయిల్స్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు. ఈ ఎన్జీవో వీధి కుక్కలకు న
అర్ధరాత్రి ఆగంతకులు హల్చల్ చేశారు. గన్తో వీధికుక్కలపై కాల్పులు జరుపుతూ అలజడి సృష్టించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇంటి తలుపులు తీయడానికి కూడా సాహసించలేదు.