హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తెగ ప్రయత్నించారు. సుమారు 136 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
చెన్నై: పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన మాజీ ప్రియుడిపై ఒక మహిళ యాసిడ్ పోయడంతోపాటు కత్తితో పొడిచింది. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. కేరళ రాష్�