ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రెండ్రోజులకు పోటెత్తిన వరద బుధవారం కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగ�
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూర్యాపేట (Suryapet) జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతి సారి దాదాపు 80వేల నుంచి లక్షకుపై�
ఎస్సీరెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎత్తివేశారు. ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తివేసి దిగవకు నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీలోకి చే�
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు (Babli Project) గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో �
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగుకు జీవనాధారం. మన నీళ్లు మనకే అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చిన అద్భుతం. తెలంగాణలోని అత్యధిక సాగు భూములకు నీటిని అందించే లక్ష్యంతో ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జాతి�
వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ఎడారిలా మారుతున్న ఎస్సారెస్పీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలతో జీవం పోసింది. ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించి రైతులను ఆదుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాం�
ఎగువ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రారంభమైంది. మూడురోజులుగా 2,500 క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఎండాకాలంలో ప్రాజెక్ట్‌లో నీరు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటుందనుకునే తరుణంలో అడపాదడపా వ�
జిల్లాలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.