Home
SRK+
SRK+
-
"King Movie | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. నెట్టింట వైరల్!"
1 month agoShahRukhKhan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి."Shah Rukh Khan | నా భర్త కంటే మీరే ఎక్కువ ఇష్టం.. అభిమాని మాటలకు షారుఖ్ అదిరిపోయే రిప్లై!"
4 months agoKingKhan | వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ తనదైన చమత్కారంతో, తనదైన మాటాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కే చెల్లింది."Shah Rukh Khan | మరాఠీ సినిమాకు షారుఖ్ ఖాన్ ఆర్థిక సాయం.. కట్ చేస్తే రూ.80 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు!"
4 months agoDeool Band2 | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ 'కింగ్' అనిపించుకున్నాడు. ఆయన చేసిన ఒక చిన్న సాయం, ఒక ప్రాంతీయ సినిమాను ఏకంగా రూ. 80 కోట్ల క్లబ్లో చేరేలా చేసింది."Deepika Padukone | ప్రెగ్నెన్సీలో దీపికా సాహసం.. ‘కింగ్’ కోసం భారీ యాక్షన్ సీన్స్!"
6 months agoKIng Movie | బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్‌ల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘కింగ్’. ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే."Jailer2 Movie | ‘జైలర్ 2’ నుంచి తప్పుకున్న షారుఖ్ ఖాన్.. కారణం అదేనా?"
7 months agoJailer2 | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న భారీ సీక్వెల్ 'జైలర్ 2' గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది."Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్‌లో షారూఖ్.!"
7 months agoShah Rukh Khan | ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ 'ది వైట్ లోటస్' (The White Lotus) మూడో సీజన్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది."Shah Rukh Khan | యువత పట్టుదలే నా శక్తి.. ముంబై సమ్మిట్‌లో షారుఖ్"
8 months agoShah Rukh Khan | ముంబైలో జరిగిన 'ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2026' (ABP Ideas of India Summit 2026) లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు."Thalapathy Vijay | షారుఖ్ ఖాన్ నా రోల్ మోడల్ : దళపతి విజయ్"
9 months agoShahRukhKhan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్ లాంటివారని తెలిపాడు తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్."Shah Rukh Khan | క్రిస్మస్ బరిలో బాద్షా.. విడుదల తేదీని ప్రకటించిన షారుఖ్ ఖాన్ ‘కింగ్’"
9 months agoShah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' (King) విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు."71st National Film Awards | జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న షారుఖ్ ఖాన్"
1 year agoShah Rukh Khan | బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు."71st National Film Awards | నేడే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం"
1 year ago71st National Film Awards | 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్‌గా జరుగబోతుంది."71st National Film Awards | ఢిల్లీకి షారుఖ్, రాణీ.. జాతీయ అవార్డుల వేడుకకు తరలిరానున్న సినీ ప్రముఖులు"
1 year agoNational Film Awards | 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం (71st National Film Awards) సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్‌గా జరుగుబోతున్న విషయం తెలిసిందే."Shah Rukh Khan | కొడుకుని హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తారు?.. షారుఖ్ ఖాన్ దిమ్మదిరిగే సమాధానం"
1 year agoShah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల కింగ్ సినిమా షూటింగ్లో గాయపడి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే."Shah Rukh Khan | ‘కింగ్’ సినిమా షూటింగ్లో షారుఖ్ ఖాన్‌కి గాయాలు.?"
1 year agoShah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్. బాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి."SRK | గేమింగ్ యాడ్‌లో షారుక్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ నివాసం ఎదుట నిరసనలు"
3 years agoఆన్లైన్ గేమింగ్ యాప్స్‌ను ప్రోత్సహించే ప్రకటనలో నటించినందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ (SRK) నివాసం మన్నత్ ఎదుట కొందరు నిరసన తెలిపారు.తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














