దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారత్‌కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బిజీబిజీగా గడిపారు. ముంబైలో తన పర్యటన తీరును కండ్లకు కడుతూ ఆయన టూర్ విశేషాలను ట్విట్టర్లో షేర్ చేశారు.
Twitter Blue Tick:సెలబ్రిటీలు వెరిఫైడ్ బ్లూ టిక్ కోల్పోయారు. ఆ జాబితాలో షారూక్, అమితాబ్, ఆలియా, సీఎం యోగి, రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ, కోహ్లీ, రోహిత్‌లు ఉన్నారు.
షారుక్ ఖాన్ ఎవరని ప్రశ్నించి 24 గంటలు గడవక ముందే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ షారుక్ నటించిన పఠాన్ చిత్ర ప్రదర్శనకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
సినీ ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొందరు సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాంలను లాంఛ్ చేశారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) కూడా చేరిపోయాడు.