Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. దాదాపు 4లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు డ్యామ్ పది క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని వదులు�
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వేగంగా నిండుతున్నది. 24 గంటల్లోనే 15 అడుగుల మేర నీటి మట్టం పెరగ్గా, అదనంగా 33 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
Srisailam | ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పది గేట్లను 20 అడుగుల ఎత్తు ఎత్తి వదలడంతో నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల కోసం రంగం సిద్ధమైంది. ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్‌కు పోటెత్తుతున్నది.
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారుల�
Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. దాంతో అధికారులు ఏడుగేట్లు ఎత్తి 1.86లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు 4.02లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొ
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తుండటంతో సో�
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి.
శ్రీశైలం జలాశయం నీటినిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాయలసీమ అధికారులు 3 గేట్లను ఎత్తడంతో నురగలు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. మొదట మంగళవారం గేట్లు ఎత్తాల ని అధికారులు భావి�
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్‌లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.