ప్రపంచంలో అన్నింటికన్నా స్వచ్ఛమైనవి ఏవి అంటే... అమ్మపాలు అన్న సమాధానమే తిరుగులేకుండా వస్తుంది. ఎందుకంటే అది వందకు వంద శాతం నిజం. కడుపులో ఉన్నప్పుడు బొడ్డు పేగు ఎంతో, బయటికి వచ్చాక అమ్మపాలు అంత. బిడ్డకు ప్ర�
శ్రీరాముని పై ఉన్న భక్తిని వినూత్న రీతిలో వ్యక్తం చేసింది ఓ భక్తురాలు. చందానగర్ సురక్ష ఎన్క్లేవ్ లో నివాసముండే విష్ణు వందన శ్రీ రాముని పై భక్తిని చాటుతూ 2016 నుంచి బియ్యం గింజల పై రామనామం లిఖిస్తూ వాటిని
రామాయణం.. వాల్మీకి రాస్తుంటే జరిగిందా?.. లేక జరుగుతున్న రామాయణాన్ని చూస్తూ వాల్మీకి రాశాడా? అనేది అంతుపట్టని ప్రశ్నలు. ఆయన ఎలా రాసినా.. ఎప్పుడు రాసినా.. ఇప్పటికీ రామాయణ మహాకావ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమ�
జైశ్రీరాం.. జైశ్రీరాం నామస్మరణతో ఊరూవాడ మార్మోగింది. సోమవారం రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరుగగా ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనులారా వీక్షించి భక్తజనం తర
ఒక మనిషికి ఉండే శక్తి ఎంతటిదో నిరూపించిన వాడు శ్రీరాముడు. తన జీవన యానంతో ప్రత్యక్షంగా కొందరికి, రామాయణ కావ్యంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన సకల గుణాభిరాముడు రామచంద్రుడు.
రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన కొత్వాల సాయిరాం 25 ఏండ్ల నుంచి నాణేలు, స్టాంపులు, అరుదైన వస్తువులు సేకరిస్తున్నారు. గతేడాది శ్రీరాముడి చిత్రంతో కూడిన నాణేన్ని సేకరించారు.
బెల్లంపల్లి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జే.ముఖేష్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, శ్రీ కోదండ రామాలయం పూజారులు ఆదివారం రాములోరి అక్షింతలు అందజేశారు.
జిల్లా కేంద్రంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా సాగింది. రామనామంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ మార్మోగాయి.
సనాతన ధర్మం... మాటల కొలతలకు అందని ఓ జీవనశైలి. ఓ వ్యవస్థ. ఓ మార్గం. అన్నిటికీ మించి ఆవిర్భావం, అంతం లేని ఓ అనంత యానం. మనిషిని మనీషిని చేసే ఓ దార్శనిక సూత్రం. కాలపరిమితులకు కట్టుబడేది కాదు. ఒక్క మాటలోనో, కొన్ని పద�
బోధనకే నిర్వచనం శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని, ఆయన తన జీవితాన్ని బోధనకు అంకితం చేసి రెండు తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన మహోపాధ్యాయుడు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.