Home
Adilabad
Bellampally Court Junior Civil Judge J Mukesh Was Handed Over Ramuloris Akshintala By The Priests On Sunday
జడ్జి ముఖేష్‌కు రాములోరి అక్షింతలు అందజేత
బెల్లంపల్లి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జే.ముఖేష్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, శ్రీ కోదండ రామాలయం పూజారులు ఆదివారం రాములోరి అక్షింతలు అందజేశారు.
బెల్లంపల్లి, జనవరి 7 : బెల్లంపల్లి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జే.ముఖేష్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, శ్రీ కోదండ రామాలయం పూజారులు ఆదివారం రాములోరి అక్షింతలు అందజేశారు.
ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈనెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో హిందూ కుటుంబ సభ్యులకు అక్షింతలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం పూజారి, సభ్యులు మురళి, వేణు,శ్రీనివాస్, శేషుకుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

