మార్మోగిన రామనామం
జిల్లా కేంద్రంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా సాగింది. రామనామంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ మార్మోగాయి.
- ఆసిఫాబాద్‌లో రాములోరి అక్షింతల శోభాయాత్ర
- పాల్గొన్న ఎమ్మెల్యే కోవలక్ష్మి
ఆసిఫాబాద్, డిసెంబర్ 31 : జిల్లా కేంద్రంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా సాగింది. రామనామంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ మార్మోగాయి. జన్కాపూర్‌లోని కోదండా రామాలయం నుంచి కుమ్రం భీం, అంబేద్కర్, పొట్టిశ్రీ రాములు చౌక్ మీదుగా కంచుకోట, బ్రహ్మణ్వాడ, రావులవాడ, గాంధీ, వివేకానంద చౌక్ వీధుల గుండా కొనసాగింది.
మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మహిళలతో కోలాటం ఆడారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నా రు. ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, ట్రస్టు సభ్యులు, పలు ఆలయాల కమిటీ సభ్యులు ఆంజనేయులు, భద్రయ్య, ర వి, గిరి, వెంకటేశ్వర్లు, బోనగిరి సతీశ్‌బాబు, విశాల్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గాదవెణి మ ల్లేశ్, జీ శ్రీనివాస్, హిందువాహిని సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

