Bihar Girls Available For Marriage | ఒక మంత్రి భర్త వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రూ.20,000కే బీహార్ అమ్మాయిలు పెళ్లికి అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి.
Sonia Gandhi | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దీనిపై స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉ�
Uddhav Thackeray : లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మాట్లాడుతుండగా లైట్లు ఆఫ్ అయ్యాయి. అయినప్పటికీ చీకటిలోనే తన ప్రసంగాన్ని ఆమె కొనసాగించారు. ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఈ సంఘటన జరిగింది.
‘నేను మహిళను, ఒక మహిళను అట్లా అనవచ్చా?’ ఇది వైఎస్ షర్మిల వేసిన ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఒక మహిళగా మాట్లాడుతున్నదా? ‘వాడు, వీడు, రారా, పోరా, కొజ్జా.. ఆయన విడాకులివ్వాలి.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రసంగానికి ఒడిశా నేతలు మంత్రముగ్ధులయ్యారు. ఒడిశా భౌగోలిక స్థితిగతులు, సహజ వనరులైన నదీ జలాల వినియోగం, మానవ వనరుల వినియోగం వంటి అంశాలను ఉటంకిస్తూ
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి �
తన 36 ఏండ్ల సర్వీసు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప
మసీదులు కూల్చితే రామరాజ్యం వస్తుందా? అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్‌ని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బండి సంజయ్
టిమ్స్ వైద్యశాలల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకొని ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలను
మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �