Home
Speaker Prasad Kumar
Speaker Prasad Kumar
-
"ఆరునెలలకే అధ్వానం.."
3 months agoవికారాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వేసిన రోడ్లు ఆరు నెలలకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. రోడ్డు నాణ్యత లేకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుండటంతో ప్రజలు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. వికారాబ"గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తే కేసులా?"
4 months agoవికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్‌కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మ"జిల్లాకు మంత్రి పదవి"
5 months agoజిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉ"Speaker Prasad Kumar | రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : స్పీకర్ ప్రసాద్‌కుమార్"
6 months agoయువకులు మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతూ కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చుతున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు."22న నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం"
7 months agoసిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ప్రారంభించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు."ఆ పోలీస్‌లపై చర్యలు తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు"
9 months agoహుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లిన తనపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు శ"Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై.. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం"
11 months agoతెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది."Defected MLAs | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షురూ.. ఆ ఆరుగురికి మరోసారి నోటీసులు పంపిన స్పీకర్"
1 year agoపార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) విచారణకు అసెంబ్లీ స్పీకర్ ట్రయల్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసు�"Party Defection | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. గద్వాల ఎమ్మెల్యే ఏమన్నారంటే?"
1 year agoసుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి"BRS | అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా"
1 year agoఅసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు."Indiramma Houses | వికారాబాద్ నియోజకవర్గానికి 7 వేల ఇందిరమ్మ ఇండ్లు : స్పీకర్"
1 year agoIndiramma Houses | వికారాబాద్ నియోజకవర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం బంటువారం, కోటిపల్లి మండలాల ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజే�"Speaker Prasad Kumar | యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు.. ఒక జీవన విధానం : స్పీకర్"
1 year agoSpeaker Prasad Kumar | యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అని తెలంగాణా రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు."Telangana Run | జూన్ 8న తెలంగాణ రన్.. మెడల్, టీ షర్ట్‌లను ఆవిష్కరించిన స్పీకర్"
1 year agoTelangana Run | యువతలో శారీరక చురుకుదనంఫై అవగాహన కల్పించేందుకు జూన్ 8న నెక్లెస్ రోడ్లో తెలంగాణ రన్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు."Speaker Prasad Kumar | కుల వివక్షపై పోరాడిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు : స్పీకర్ ప్రసాద్ కుమార్"
1 year agoలింగ వివక్షతలను రూపుమాపడానికి కృషి చేసిన అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు."Vikarabad | శిలాఫలకం వేశారు.. పనులు మరిచారు.. కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్న ప్రట్టణ ప్రజలు"
2 years agoVikarabad | ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది కాంగ్రెస్ పాలన తీరు. అతిథి గృహం నూతన భవన నిర్మాణానికి మంత్రి, స్పీకర్ చేతుల మీదుగా శిలాఫలకం వేశారు... కానీ పనులు మరిచారు.తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!















