Speaker Om Birla | లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ (Speaker Om Birla) ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) వాయిదాలు పడుతూ వస్తున్నాయి.
వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరగనున్నది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలో ఇదే సమావేశంలో ఆమోదించాలని అధికార పక్షం భావిస్తుండగా రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సమైక్యంగా వ్యతిరేకిం
నియోజవకర్గాల పునర్విభజన ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తూ టీ-షర్ట్లతో సభకు వచ్చిన డీఎంకే సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. అలా రావడం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. భారత గడ్డపై చైనా సైన్యం తిష్ట వేసిందని పార్లమెంట్�
Jamili Elections | జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపిస్తూ శుక్రవారం లోక్‌సభలో తీర్మానం చేశారు. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఉదయం సభ ప్రారంభం కాగాన�
అదానీ వ్యవహారం రెండో రోజు పార్లమెంటును కుదిపేసింది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసపైనా చర�
Road Transport Minister Asked To Sit | లోక్‌సభ సమావేశాల్లో అరుదైన సంఘటన జరిగింది. ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందించారు. అయితే ఆ ప్రశ్న అర్థం కాకపోవడంతో ఆయన శాఖకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్�
లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. 18వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్ 24న ప్రారంభమయ్యాయి. 34 గంటల పాటు సమావేశం జరిగింది. 539 మంది లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేశ�
Loksabha: ప్రధాని మోదీ ముందు స్పీకర్ ఓం బిర్లా తలవంచినట్లు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఎన్నిక జరిగిన రోజున ఆ ఘటన జరిగినట్లు చెప్పారు. పోడియం వ�
Speaker Om Birla: సభ్యుల మైక్ కట్ చేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ల వద్ద స్విచ్ కానీ రిమోట్ కంట్రోల్ కానీ ఉండదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో.. ప్రిసైడింగ్ ఆఫీస�
Lok Sabha | లోక్‌సభ (Lok Sabha) సమావేశాలు ఐదో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. నీట్ అంశంపై చర్చ (NEET discussion) చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) ఒప్పుకోకపోవడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎం