భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీదకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం నాసా- స్పేస్ఎక్స్ శుక్రవారం క్రూ-10 మిషన్ చేపట్టాయి.
అంతరిక్షంలో గతితప్పి దూసుకొస్తున్న ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఆ ఆస్టరాయిడ్ గమనం ప్రకారం.. భూమిని ఢీకొట్టే అవకాశం 3.1 శాతం పెరిగింది.
ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్(స్పేడెక్స్)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలన�
విత్తనాలు మొలకెత్తటం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ‘ఇస్రో’ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది. క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి (మొలకెత్తటం), రెండు ఆకుల దశ వరకు మొక్కల
అంతరిక్ష సాంకేతికతలో చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సివేయ్ జాయోజింగ్-2 03, జాయోజింగ్-2 04 అనే రెండు సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదసిలోకి పంపించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్�
అంతరిక్షంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. దీనిని వచ్చే నెలలో ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నట్టు ‘టేక్�
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్' సంస్థ బుధవారం ఓ భారీ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. చంద్రుడిపైకి వ్యోమగాములను, అంగారక గ్రహంపైకి సిబ్బందిని చేర్చేందుకు డిజైన్ చేసిన 400 అడుగు�
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వ్యోమగాములు కొత్త రికార్డును సృష్టించారు. మొదటిసారిగా రోదసిలో చేపలను పెంచారు. నవంబర్ 4న ముగిసిన షెన్‌జౌ-18 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని జరిపారు.
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. �
స్పేస్ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మ్యాన్ మొదట నడవగా ఆ తర్వాత స్పేస్ఎక్స�
‘స్వాతంత్య్రమంటే ఏమిటో నిర్వచించుకోలేని దశలోనే దశాబ్దాలు గడిచిపోవడం నిజంగా విషాదకరం’ అని అన్నారు ఆరుద్ర. స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, అశువులు కోల్పోయిన యోధులంతా నేడు తిరిగి పుట్టినా (బహుశా) పరిస్థితు