INDW vs SAW : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను వన్డే, ఏకైక టెస్టులో చిత్తు చేసిన భారత జట్టు కీలక మ్యాచ్కు సిద్దమైంది. చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది.
INDW vs SAW : రెండో టీ20లోనూ దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కళ్లెం వేడయంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్లో అర్ధ సెంచరీతో చెలరేగిన తంజిమ్ బ్రిట్స్(52) మళ్లీ మెరిసింది.
David Miller : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సమయంలోనే ఆ జట్టు హిట్టర్ డేవిడ్ మిల్లర్(David Miller) టీ20లకు వీడ్కోలు పలికేశాడనే వార్తలు మీడియాలో వైరల్ అయ్య
Laura Wolvaardt : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో క్రికెటర్గా సఫారీ సారథి చరిత్ర సృష్టించింది.
క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మాటలకందనిది! ఏ క్షణాన మన దేశానికి పరిచయం అయ్యిందో కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో భారత్ది మరుపురాని అధ్యా
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గ