స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలనుకున్న వెస్టిండీస్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌దాకా పోరాడి ఓడింది.
T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీస్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆ జట్టు విండీస్‌పై విజయం సాధించింది. దీంతో గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలి
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తున్నది.
ENG vs USA : టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియిన్ ఇంగ్లండ్ (England) సెమీస్ రేసులో వెనకబడింది. దాంతో, అమెరికాతో ఆదివారం జరిగే మ్యాచ్ ఇంగ్లండ్‌కు చావోరేవో లాంటిది. అయితే.. జూన్ 24న బార్బడోస్ వేదికగా జరుగబోయ�
ENG vs SA : సఫారీలు నిర్దేశించిన ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. టాప్ గన్స్ పెవిలియన్ చేరిన వేళ హ్యారీ బ్రూక్(33), లియం లివింగ్‌స్టోన్(14)లు పోరాడుతున్నారు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) హిట్టర్లు ఉతికేశారు. తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్(65) సిక్సర్లతో హోరెత్తించాడు. మిడిలార్డర్‌ను .. డేవిడ్ మిల్లర్(43)మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton Dekock) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో, అమెరికా చిచ్చరపిడుగు అరోన్ జోన్స్ (Aaron Jones) రికార్డు సమం చేశాడు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సెయింట్ లూయిస్ వేదికగా క్వింటన్ డికాక్(53) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు.
ENG vs SA : పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) తలపడుతున్నాయి. సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు.
South Africa Tour: భారత క్రికెట్ జట్టు నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నది. ఆ రెండు జట్ల మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనిపై ఇవాళ సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్త ప్రకటన జారీ చేశాయి.
SA vs USA : టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశ సంచలనాలతో ముగియగా కీలకమైన సూపర్ 8 ఫైట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా (USA), దక్షిణాఫ్రికా (South Africa)తో అమీతుమీ తేల్చుకోనుంది.
Team India : దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ (Jonty Rhodes) పేరు తెలియని వారుండరు. తన మెరుపు ఫీల్డింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ సఫారీ ఆటగాడు.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్(Fielding Coach)గా రాబోతున్న