David Miller | ‘నేనింకా వీడ్కోలు పలకలేదు.. నా అత్యుత్తమ ఆట బాకీ ఉంది’
David Miller : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సమయంలోనే ఆ జట్టు హిట్టర్ డేవిడ్ మిల్లర్(David Miller) టీ20లకు వీడ్కోలు పలికేశాడనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో, అలెర్ట్ అయిన మిల్లర్ తన రిటైర్మెంట్ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చాడు.
David Miller : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓ దశలో గెలుపు వాకిట నిలిచిన సఫారీలు ఒత్తిడికి లోనయ్యి ట్రోఫీ కలకు అడుగు దూరంలో ఆగిపోయారు. దాంతో, గుండెపగిలినంత పనైందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమయంలోనే ఆ జట్టు హిట్టర్ డేవిడ్ మిల్లర్(David Miller) టీ20లకు వీడ్కోలు పలికేశాడనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో, అలెర్ట్ అయిన మిల్లర్ తన రిటైర్మెంట్ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చాడు.
‘మీడియా కథనాల్లో వస్తున్నట్టుగా నేను అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకలేదు. ప్రొటిస్ జట్టు తరఫున ఆడేందుకు అందుబాటులోనే ఉన్నాను. నా అత్యుత్తమ ఆట ఇంకా రావాల్సి ఉంది’ అని మిల్లర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు. ఆ పోస్ట్‌తో తనపై వస్తున్న తప్పుడు వార్తలకు ఈ చిచ్చరపిడుగు చెక్ పెట్టేశాడు. భారత జట్టు చేతిలో ఓడిన తర్వాత ఈ పరాజయాన్ని మర్చిపోలేకపోతున్నా. ఇది చాలా కష్టమైన విషయమని మిల్లర్ వ్యాఖ్యానించాడు.

తొమ్మిదో సీజన్లో మర్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ‘చోకర్స్’ ముద్రను బద్ధలు కొడుతూ సెమీస్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టిచింది. అయతే.. తొలి ఐసీసీ ట్రోఫీ కొట్టేస్తుందనుకుంటే మళ్లీ ఒత్తిడితో కుదేలైంది. కింగ్స్టన్ ఓవల్‌లో జూన్ 29న భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో ఓడింది.
Reflecting after #T20WorldCup final defeat, Aiden Markram believes his side have trophies in their future 🏏https://t.co/NECjYhoWkB
— ICC (@ICC) July 1, 2024
టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్(52), డేవిడ్ మిల్లర్(21)ల మెరుపులతో పటిష్టస్థితిలో నిలిచిన సఫారీ జట్టు అనూహ్యంగా తడబడింది. ఆఖరి ఓవర్లో గెలిపిస్తాడనుకున్న మిల్లర్.. సూర్యకుమార్ యాదవ్ బౌండరీ వద్ద స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. దాంతో, మర్క్రమ్ సేన ఓటమి ఖాయమైంది.
ఇవి కూడా చదవండి
- Hathras Stampede | 116కు చేరిన హత్రాస్ తొక్కిసలాట మృతులు.. యూపీ సీఎం యోగికి హోంమంత్రి అమిత్ షా ఫోన్
- Prisoners Release | రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ
- Olympic Medal | ‘ఒలింపిక్ మెడల్’ను ఎందుకు కొరుకుతారు?.. అసలు కారణమిదేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

