KL Rahul | భారత జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీ చాలా గొప్ప నాయకుడని, అందరిలోనూ స్ఫూర్తి నింపేవాడని జట్టు తాత్కాలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. బుధవారం నుంచి సఫారీలతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్�
IND vs SA | నిర్ణయాత్మక మూడో టెస్టులో మిడిలార్డర్ వైఫల్యంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. అనుభవం లేని సఫారీ జట్టు చేతిలో సిరీస్ కోల్పోయింది. అత్యుత్తమ టెస్టు జట్టుగా పరిగణించే టీమిండియా.. కనీసం పోరాటం కూడా
IND vs SA | భారత వెటరన్ మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానే ఫామ్‌పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎంసీజీ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న ర
IND vs SA | మూడో టెస్టులో చరిత్ర పునరావృం చేసేందుకు సఫారీలు అడుగు దూరంలో నిలిచారు. మునుపటి వాడి లేని సఫారీ జట్టును ఎలాగైనా వారి గడ్డపైనే ఓడించి, టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలన్న టీమిండియా కల నెరవేరేలా లేదు.
IND vs SA | మూడో రోజు పూర్తిగా చేతులెత్తేసిన భారత బ్యాటింగ్, బౌలింగ్ దళాలు నాలుగో రోజు కూడా ఇబ్బంది పడ్డాయి. దీనికి తోడు ఫీల్డర్ల తప్పిదాలు సఫారీ జట్టుకు కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే కీగన్ పీటర్సన్ (82) అద్భుతమైన ఇన్న�
Team India | భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం వల్ల సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో విజయావకాశాలు సంక్లిష్టంగా మారాయి. సెంచరీ హీరో పంత్, కోహ్లీ తప్ప మిగతా బ్యాటర్లెవరూ నామమాత్రపు స్కోర్లు కూడా చేయలేదు.
IND vs SA | రెండో టెస్టులో భారత బౌలింగ్ దళానికి అడ్డుగా నిలిచి, సఫారీలను గెలిపించుకున్న సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్‌ను మూడో టెస్టులో బుమ్రా పెవిలియన్ చేర్చాడు. మార్క్రమ్ (16)ను షమీ పెవిలియన్ చేర్చిన తర్వా�
IND vs SA | భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో పంత్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంత్ చివరి వరకూ నాటౌట్‌గా నిలి
IND vs SA | మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఎయిడెన్ మార్క్రమ్ను షమీ అవుట్ చేశాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని డ్రైవ్ చేయడానికి మార్క్రమ్ ప్రయత్నించాడు. దీంతో అవ�
IND vs SA | మూడో టెస్టు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కోహ్లీ, పంత్ క్రీజులో ఉన్నంత సేపూ ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు.. కోహ్లీ అవుటైన తర్వాత ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా పంత్..
IND vs SA | నిర్లక్ష్యమైన షాట్లు ఆడుతూ విఫలమవుతున్న రిషభ్ పంత్.. సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి గాడితప్పింది. అయినా సరే తన పాత్ర చక్కగా పోషించేందుకు ప్రయత్నించిన అతన�
IND vs SA | మూడో టెస్టుపై సౌతాఫ్రికా పట్టుబిగిస్తోంది. కోహ్లీ వికెట్ పడిన తర్వాత మరెవరూ పంత్‌కు సహకారం అందించలేకపోతున్నారు. అశ్విన్ (7), శార్దూల్ (5), ఉమేష్ (0) వరుసగా అవుటయ్యారు.
IND vs SA | మూడో టెస్టుపై సఫారీలు పట్టుబిగిస్తున్నారు. కోహ్లీ అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగుతోంది. పంత్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం లేకపోవడంతో స్కోరుబోర్డు చాలా మందకొడిగా ముందుకుసాగుతోంది.
IND vs SA | సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటర్లు సరిగా ఆడలేకపోతున్నారు. తొలి నాలుగు వికెట్లను స్వల్పస్కోరుకే కోల్పోయిన భారత్‌ను కోహ్లీ, పంత్ జోడీ ఆదుకుంది.
IND vs SA | మూడో టెస్టులో అత్యంత సహనంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. చివరకు ఎప్పట్లానే ఆఫ్‌స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయి అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్సులో తొలి నాలుగు వికెట్లను చాలా త్వరగా కోల్పోయిన భారత్‌ను