Snake On Platform | రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము కనిపించింది. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Hyderabad | హైదరాబాద్ నగర పరిధిలో వింత ఘటన చోటు చేసుకున్నది. ఆర్టీసీ డ్రైవర్‌పైకి ఓ మహిళ పామును విసిరింది. వివరాల్లోకి వెళ్లితే.. నగర పరిధిలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఓ
Snake Bites Man Every Saturday | శనివారం వస్తుందంటే ఒక వ్యక్తి హడలిపోతున్నాడు. ప్రతి శనివారం ఒక పాము అతడ్ని కాటేస్తోంది. 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక్క రోజులోనే కోలుకుంటున్నాడు. ఈ వ�
Nehru Zoo Park | హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో సోమవారం ఘోరం జరిగింది. సింహాలు ఉండే ఎన్క్లోజర్ను పరిశుభ్రం చేసేందుకు వెళ్లిన సయీద్ హుస్సేన్‌పై ఓ సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేసిన ఓ బెంగళూరు జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. పార్సిల్‌ను విప్పడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుంచి పాము బయటికి వచ్చింది.
Snake | హిమాయత్‌నగర్ లిబర్టీ కూడలిలో ఓ పాము కలకలం సృష్టించింది. కేబుల్ వైర్లపై నుంచి సిగ్నల్ పౌలు వద్దకు వెళ్తున్న ఓ పామును చూసి వాహనదారులు తమ వెహికిల్స్‌ను రోడ్డుపైనే ఆపేశారు.
Bullet Train: జపాన్‌కు చెందిన షింకన్సెన్ బుల్లెట్ రైలులో పాము కనిపించింది. దీంతో ఆ సర్వీసును నిలిపివేశారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. సుమారు 16 ఇంచులు పొడుగు ఉన్న సర్పాన్ని బుల్లెట్ రైలులో గుర్తించారు. న
పాముకాటుకు గురైన మహిళ చికిత్స కోసం పామును చంపి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. ఈ ఘటన వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మిడియం శాంతమ్మ గ్రామ సమీపంలో ఉపాధి హామీ
పాము కాటుకు గురైన ఓ మహిళ.. ఆ పామును చంపి బాటిల్లో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో చోటుచేసుకొన్నది.
Dogs Engage With Snake | గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందు ఒక పాము కనిపించింది. దానిని చూసి వీధి కుక్కలు మొరిగాయి. ఆ పాముపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అయితే పాము పడగ విప్పడంతో భయపడిన కుక్కలు దూరంగా పారిపోయాయి.