కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నామని, వెంటనే తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, దవాఖానలు ఏర్పాటు చేయాలని ఆదివాసీ మహిళలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను వేడుకున్నారు.
తరతరాలుగా వస్తున్న ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నర్సింగరావు (Narsinga rao) అన్నారు. ఆదివాసి సమాజంలో నిర్వహించబడుతున్న ప్రతి శుభకార్యం సాం
‘అసలే చాలీ చాలని వేతనాలు.. 14 నెలలుగా ఇస్తలేరు. మేమంతా బతుకుడెట్లా.. పూట గడవడం దినదిన గండంగా మారింది. వేతనాలు వెంటనే విడుదల చేయాలి’ అంటూ పారిశుధ్య కార్మికులు (ఎన్ఎంఆర్) డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను వారం రోజులుగా చలి గజ గజ వణికిస్తున్నది. బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ (యూ) మండలంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత క్రమం�
KTR | రాష్ట్రంలోని గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పడకేసింది. నాణ్యమైన భోజనం కూడా వడ్డించడం లేదు. దీంతో గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గ�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలితో వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉంది.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Sirpur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Sirpur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Sirpur
తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్. పార్టీకి కులం, మతం, జాతి అనే తేడా లేదు. అందరినీ కలుపుకుపోతున్నాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం సిర్పూర్ నియోజకవర్గం అభ్యర్థి కోనేరు కోనప�
Koneru Konappa |కోనేరు కోనప్ప ప్రజల మనిషి. సాయం చేయడం ఆయనకు వ్యసనం సామాన్యుల వెన్నంటే ఉంటారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తారు. ఇతోధికంగా సాయం చేస్తూ ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సిర్పూర్(యూ) మండల కేంద్రంలో నిర్వహించ�
మనది ప్రజా సంక్షేమ సర్కారు అని, తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శ్రేణులకు పిలుపునిచ్చారు. బు�
Cold | రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Cold | రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. మంచుదుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.